సహాబీయుల తౌబహ్

ఆది, 10/13/2019 - 03:59

దైవప్రవక్త[స.అ] ఆదేశాలను మరియు వారి తీర్మానాలను వ్యతిరేకించిన సహాబీయులు తౌబహ్ చేశారా...

సహాబీయుల తౌబహ్

ఖుర్ఆన్ ఆదేశానుసారం దైవప్రవక్త[స.అ] ఇచ్చిన దాన్ని తీసుకోవాలి, ఆయన నిషేధించిన దాని జోలికిపోవకూడదు మరియు ఆయన తీర్మానానికి వ్యతిరేకించకూడదు, అలా చేసినచో అతడు మార్గభ్రష్టతు గురి అయినట్లే, దైవప్రవక్త[స.అ]కు కోపం తెప్పించడం అల్లాహ్‌కు కోపం తెప్పించడంతో సమానం;
ఖుర్ఆన్ యొక్క ఈ స్పష్టమైన సాక్ష్యాలు విన్న తరువాత కూడా దైవప్రవక్త[స.అ]ను ఉన్మాదం పలికే వారిగా మరియు చివరి రోజులలో జ్వరంతో ఉన్నప్పుడు వారి సన్నిధిలో చేసిన అల్లకల్లోలంతో అందరిని గది నుండి బయటకు వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఈ సహాబీయుల గురించి మీరు ఏమని తీర్మానిస్తారు!.
కలం కాగితం ఇవ్వకుండా దైవప్రవక్త[స.అ] ఆదేశాన్ని వ్యతిరేకించి ఇంకా ఆ గాయం నయం అవ్వక ముందే; ఉసామా నాయకత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
దైవప్రవక్త[స.అ]ను ఆదేశాన్ని మరియు వారి తీర్మానాన్ని అంగీకరించని ఈ సహాబీయులు రుజుమార్గంపైనే ఉన్నారా లేక ఖుర్ఆన్ అనుసారం మార్రభ్రష్టతకు గురి అయ్యారా!!

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11