ఉన్మాది తనం కేవలం ఒక నింద

ఆది, 10/13/2019 - 04:49

దైవప్రవక్త[స.అ] అనారోగ్యం వల్ల ఏదేదో మాట్లాడేస్తున్నారు అని వేసిన నింద నిజమేనా... అదొక పన్నాగం...

ఉన్మాది తనం కేవలం ఒక నింద

దైవప్రవక్త[స.అ] కలం మరియు కాగితం ఇవ్వండి నా తరువాత మీరు మార్గభ్రష్టతకు గురికాకుండా ఉండేందుకు ఒక లేఖనాన్ని వ్రాస్తాను అని ఆదేశించారు... కాని ఉమర్ మరియు మరి కొందరు సహాబీయులు మాకు ఖుర్ఆన్ చాలు అని చేప్పి దైవప్రవక్త[స.అ] అనారోగ్యం వల్ల తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అని వారి పై ఉన్మాది నిందను వేశారు. ఆ తరువాత ఉసామహ్ ను సైన్యథిపతిగా నియమించి యుద్ధానికి వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కూడా వారి ఆదేశాన్ని వ్యతిరేకించారు ఈ సంఘటన ఎంత తీవ్రమైనదంటే దైవప్రవక్త[స.అ]కు బలవంతంగా ఇంటి నుండి బయటకు రావల్సి వచ్చింది. పీఠంపై ఎక్కి నా మాటలు ఉన్మాదమైనవి కావు అని ప్రజలకు తెలిసేందుకు ముందుగా అల్లాహ్‌ను స్తుతించి, ఆ తరువాత వాళ్ళ అభ్యంతరాన్ని ప్రస్తావించి నాలుగు సంవత్సరాల క్రితం ఇలాగే చేసిన అభ్యంతరాన్ని గుర్తుచేశారు...
అప్పుడు కూడా సహాబీయులు దైవప్రవక్త[స.అ]ను ఉన్మాదిగా మరియు తీవ్రరోగం ప్రభావం వలన తెలియకుండా మాట్లాడుతున్నారు అనే అనుకుంటున్నారా?.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 40