అవిశ్వాసులు లేక కపటవర్తనులు

ఆది, 10/13/2019 - 05:29

ఎలాంటి సహాబీయులు అవిశ్వాసులు లేక కపటవర్తనులు అయి ఉంటారు? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అవిశ్వాసులు లేక కపటవర్తనులు

సహాబీయులకు దైవప్రవక్త[స.అ] పట్ల అసభ్యంగా ఎలా ప్రవర్తించగలరు? మరి అతని ఆదేశాలకు తీవ్రంగా ఎలా వ్యతిరేకించగలరు? హుదైబియా సంధి సమయంలో మూడు సార్లు “బలిని అర్పించుకోండి” అని ఆదేశించారు అయినప్పటికీ ఎవ్వరూ అమలు చేయలేదు. గురువారం సంఘటన ఆధారంగా సహాబీయుల “మాకు అల్లాహ్ గ్రంథం చాలు” అని వ్యతిరేకించారు మరియు ఉసామా విషయంలో అతడి సైన్యథిపత్యాన్ని అంగీకరించమని దైవప్రవక్త[స.అ] పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు.  అబ్దుల్లాహ్ బిన్ ఉబయ్య్ జనాజా నమాజ్ చదవడానికి నిలబడినప్పుడు “ఒక కపటవర్తనుడి మృతదేహంపై జనాజా నమాజ్ చదవకూడదు” అని వీళ్ళు దైవప్రవక్త[స.అ]కు ఇస్లాం ఆదేశాలు నేర్పిస్తున్నట్లు అతని దుస్తులను పట్టి వెనక్కి లాగారు.
సహాబీయులు దైవప్రవక్త[స.అ] పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణం వారు అవిశ్వాసులైనా అయి ఉండాలీ లేక కపటవర్తనులైనా అయి ఉండాలి. మరి అల్లాహ్ ఈ రెండు రకాల వారికీ కఠిన శిక్ష ఉంది అని ఖుర్ఆన్ లో సూచించాడు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12