ఆరాబీ ప్రవర్తన

ఆది, 10/13/2019 - 07:04

దయామయుడైన దైవప్రవక్త[స.అ] భుజాన్ని గయపరచిన ఆరాబీ చర్య...

ఆరాబీ ప్రవర్తన

“సహీ బుఖారీ”లో “కితాబుల్ అదబ్”లో “బాబుత్తబస్సుమ్ వజ్జహ్క్”లో “అనస్ బిన్ మాలిక్” ప్రస్తావనను లిఖించారు: నేను దైవప్రవక్త[స.అ]తో కలిసి వెళ్తున్నాను. దైవప్రవక్త[స.అ] నజ్రాని దుప్పటి కప్పుకుని ఉన్నారు ఇంతలో ఒక ఆరాబీ వచ్చి ఆ కప్పు బట్ట(అబా)ను చాలా గట్టిగా లాగాడు దాంతో దైవప్రవక్త[స.అ] భుజంపై ఉన్న దుస్తువు తొలిగి శరీరంపై ఆ దుప్పటి అంచు నిషానీ పడిపోయింది ఆ తరువాత “ఓ ముహమ్మద్[స.అ] నీవద్ద ఉన్న అల్లాహ్ ధనము నుండి నాకు కూడ ఇవ్వు” అని అడిగాడు.
దైవప్రవక్త[స.అ] వాడి వైపు తిరిగి చూసి, చిరునవ్వు నవ్వుతూ ఇతడికి కానుకను ఇవ్వమని ఆదేశించారు.
నిస్సందేహంగా దైవప్రవక్త[స.అ] చాలా దయామయులు, వారు శాంతిని నిలకొల్పడానికే అవతరించబడ్డారు.

రిఫ్రెన్స్
బుఖారీ, సహీబుఖారీ, కితాబుల్ అదబ్, బాబుత్తబస్సుమ్

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10