లౌలా ఉమర్ లహలకన్నబీ

బుధ, 10/30/2019 - 15:29

చరిత్ర గ్రంథాలలో వ్రాయబడ్డ రివాయాతులను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే సహాబీయులు తమను దైవప్రవక్త[స.అ] కన్న ఉత్తమలుగా భావించుకునే వారు, అని తెలుస్తుంది.

లౌలా ఉమర్ లహలకన్నబీ

చరిత్ర గ్రంథాలలో వ్రాయబడ్డ రివాయాతులను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే సహాబీయులు తమను దైవప్రవక్త[స.అ] కన్న ఉత్తమలుగా భావించుకునే వారు, అని తెలుస్తుంది. వాళ్ళ విశ్వాసం ప్రకారం దైవప్రవక్త[స.అ] తప్పుచేసే వారు వాళ్ళు సరిదిద్దేవారు. ఈ విశ్వాసమే చరిత్రకారుల దృష్టిలో సహాబీయుల ప్రతీ పని సరైనదినీ; అది దైవప్రవక్త[స.అ]కు వ్యతిరేకమైనదైన సరే వ్యతిరేకమైనది కాకపోయిన సరే, అని అనుకునేటట్లు చేసింది. అంతేకాదు చరిత్రకారులలో కొందరు సహాబీయులను జ్ఞానం మరియు ధర్మనిష్టతలో కూడా దైవప్రవక్త[స.అ]కు మించిన వారిలా ప్రదర్శించారు. ఉదాహరణకి బద్ర్ యుధ్ధంలో బందించబడ్డ బందీయుల పట్ల దైవప్రవక్త[స.అ] తీర్పు తప్పుగా మరియు ఉమర్ తీర్పును సరైనదిగా నిశ్చయించబడింది. “ఒకవేళ నేను ఏదైన ఆపదలో పడితే దాని నుండి ఇబ్నె ఖత్తాబ్ తప్ప వేరే వారు రక్షించలేరు” అనే దైవప్రవక్త[స.అ] నుండి తప్పుడు రివాయత్‌ను కూడా సృష్టించారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో దైవప్రవక్త[స.అ] ఇలా అంటున్నారన్న మాట: “ لولا عمر لهلک النبی(ص)అనువాదం: ఉమరే లేకుంటే దైవప్రవక్త[స.అ] పని ఎప్పుడో అయిపోయివుండేది)”. మాజాల్లాహ్(అల్లాహ్ క్షేమించుగాక).

దీని కన్న దుష్ట నమ్మకం వేరేదేమైనా వుందా!? ఇలాంటి నమ్మకాల నుండి అల్లాహే రక్షించాలి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 42