ఉమర్ జ్ఞానం

గురు, 10/31/2019 - 17:26

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ జ్ఞానం మరియు తెలివి యొక్క లెక్కలేనివన్ని సంఘటనలు చదవవచ్చు...

ఉమర్ జ్ఞానం

అమ్ముడుబడ్డ రావియుల నుండి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ జ్ఞానం మరియు తెలివి యొక్క లెక్కలేనివన్ని సంఘటనలు వినవచ్చు. చివరికి అతనిని సహాబీయులందరిలో జ్ఞానులుగా కూడా నిశ్చయించేశారు. చాలా సంధర్బాలలో “అతని మరియు దైవప్రవక్త[స.అ] మధ్య అభిప్రాయభేదం ఏర్పడినప్పుడు అల్లాహ్ వారిని సమర్థిస్తూ పైనుండి ఆయతులు పంపేవాడు” అనే నకిలీ రివాయత్‌లు కూడా తయారు చేసేశారు. నిజం చెప్పాలంటే యదార్థచరిత్ర ప్రకారం వారు ఖుర్ఆన్ అవతరించిన తరువాత కూడా దానిని అనుసరించలేదు. ఉదా: ఉమర్ యొక్క ఖిలాఫత్ కాలంలో ఎవరో అపవిత్ర స్థితి(జనాబత్)లో నీళ్ళు దొరక్కపోతే ఏమి చేయాలి? అని అతనితో ప్రశ్నించగా “నమాజ్‌ చదవకండీ” అని జవాబిచ్చారు. అప్పుడు “అమ్మార్ ఇబ్నె యాసిర్‌”కు అతనికి “తయమ్ముమ్” నిబంధనను గుర్తుచేయవలసిన అవసరం వచ్చింది. అయినా ఉమర్‌కు తృప్తి కలగక ఇలా అన్నారు: “మేము మనిషి ఎంత బరువు మోయగలడో అంత బరువునే వాడిపై వేస్తాము”[సహీ బుఖారీ, భాగం 1, పేజీ 52]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28