నమాజ్ మార్చిన వారి వివరణ

బుధ, 11/06/2019 - 14:11

నమాజ్ మార్చిన వారి వివరణ పై “బుఖారీ” మరియు “ముస్లిం” గ్రంథాల రివాయతులు...

నమాజ్ మార్చిన వారి వివరణ

“బుఖారీ” మరియు “ముస్లిం” గ్రంథాల రివాయతులు; “దైవప్రవక్త[స.అ] మినా(మక్కా పట్టణంలో కాబా వద్ద ఒక ప్రదేశం)లో నమాజును ఖస్ర్(ప్రయాణంలో నాలుగు రక్అతుల నమాజులను రెండు రక్అతుల వరకు చదవడం) చేసి చదివారు మరి అలాగే అబూబక్ర్, ఉమర్ మరియు తన ఖిలాఫత్‌లో కొంతకాలం ఉస్మాన్ కూడా అలాగే చేశారు. ఆ తరువాత దానిని నాలుగు రకాతులుగా మార్చేశారు”.[సహీ బుఖారీ, భాగం2, పేజీ154]
“ముస్లిమ్” తన గ్రంథం “సహీ”లో “జోహ్రీ” కథనాన్ని లిఖించారు: “ప్రయాణంలో కూడా ఆయేషా ఎందుకని నాలుగు రక్అతుల నమాజు చదువుతుంది? అని నేను “ఉర్వా”ను ప్రశ్నించగా ఆమె కూడా ఉస్మాన్ వలే సాకును వ్యక్తం చేశారు అని జవాబిచ్చారు”.[సహీ ముస్లిం, భాగం2, పేజీ 143, కితాబొ సలాతుల్ ముసాఫిరీన్].

రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం2, పేజీ154/ సహీ ముస్లిం, భాగం2, పేజీ 143, కితాబొ సలాతుల్ ముసాఫిరీన్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7