తమపై తామే సహాబీయుల వ్యతిరేక సాక్ష్యం

శని, 11/09/2019 - 12:58

తమపై తామే సహాబీయుల వ్యతిరేకతను నిదర్శిస్తున్న కొన్ని హదీసుల వివరణ...

తమపై తామే సహాబీయుల వ్యతిరేక సాక్ష్యం

“అనస్ బిన్ మాలిక్” ప్రవచన ప్రకారం: “దైవప్రవక్త[స.అ], అన్సార్‌లతో ఇలా అన్నారు: “నా తరువాత కఠోర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అందుకు మీకు అల్లాహ్ వద్దకు చేరి కౌసర్ కొలను వద్ద దైవప్రవక్త[స.అ]తో కలిసేంత వరకు ఓర్పు మరియు సహనంగా ఉండండి” కాని అనస్ ప్రవచన ప్రకారం మేము ఓర్పుగా ఉండలేక పోయాము”[బుఖారీ, భాగం2, పేజీ 135]
“అలా బిన్ ముసయ్యబ్” తన తండ్రిగారి వచనమును ఇలా లిఖించారు: “నేను బర్రా బిన్ ఆజిబ్‌తో కలిసి “మీరు చాలా అదృష్టవంతులు మీకు దైవప్రవక్త[స.అ]తో కలిసి ఉండే భాగ్యం కలిగింది, మీరు బైఅతే షజరా(చెట్టుక్రింద చేసిన బైఅత్)లో పాల్గొన్నారు” అని అన్నాను. అందుకు అతను “సోదరా! ఆ తరువాత మేము ఏమిచేసామో నీకు తెలియదు” అని అన్నాడు”.[బుఖారీ, భాగం 3, పేజీ 32, బాబొ గజ్వా హుదైబియహ్]

రిఫ్రెన్స్
బుఖారీ, భాగం2, పేజీ 135/బుఖారీ, భాగం 3, పేజీ 32, బాబొ గజ్వా హుదైబియహ్.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20