ఐక్యమత్యం ఒక శక్తి

ఆది, 11/10/2019 - 14:32

ఐక్యమత్యం ఒక శక్తి దుర్మార్గులు ఆ శక్తిని మన నుండి దూరం చేసి మన పై అధికారం చేయాలని అనుకుంటున్నారు...

ఐక్యమత్యం ఒక శక్తి

శత్రువులకు నిద్రలేకుండా భయపెడుతూ ఉండే శక్తి పేరు ఐక్యమత్యం. ఈ ఐక్యమత్యమే వారికి ఇష్టముండదు, అందుకనే ప్రాపంచిక మనోవాంఛల అనుచరులు మరియు ఇస్లాం వ్యతిరేకులు మన మధ్య విబేధాలు మరియు అల్లకల్లోలం సృష్టించాలని ఎదురు చూస్తూ ఉంటారు. వారు మన అతి పెద్ద శక్తి అయిన ఐక్యమత్యాన్ని నాశనం చేసి మనల్ని విడగొట్టి మన పై అధికారం చేయాలని అనుకుంటారు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఉపదేశించెను:  
ఆయత్: “దీన్ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకు రావద్దనీ ఉపదేశించాము. (ఓ ముహమ్మద్[స.అ]!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది”[షూరా:13]
ఇదీ ఐక్యమత్యంలో ఉన్న ప్రత్యేకతా మరియు శక్తి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14