షాఫెయీ సాక్ష్యం పట్ల అంగీకరణ

ఆది, 11/10/2019 - 16:00

షాఫెయీ వర్గం నాయకుడైన ఇబ్న ఇద్రీస్ ఇతర వర్గానికి చెందిన ముస్లిం సాక్షి పట్ల అంగీకరణ పై సంక్షిప్త వివరణ...

షాఫెయీ సాక్ష్యం పట్ల అంగీకరణ

ఇస్లాం షరా అహ్కాముల ప్రకారం వివాదం లేదా వేరే విషయాలలో ఇతరులను “సాక్షి”గా ప్రదర్శించాల్సి వస్తుంది. మరి ఆ సాక్షి ఏ వర్గానికి చెందినవాడు అయినా సరే అతడి సాక్ష్యాన్ని అంగీకరిస్తారు. అతడి సాక్ష్యాన్ని అంగీకరించటం అనగా అతడిని ముస్లిముగా అంగీకరించటమే, మరి దీని పై అహ్లె సున్నత్ సొదరులు అమలు చేస్తారు.
షాఫెయీ వర్గ నాయకుడైనా మొహమ్మద్ ఇబ్నె ఇద్రీసె షాఫెయీ, “ఖతాబియహ్” వర్గం తప్ప ముస్లిముల అన్ని వర్గాల వారి సాక్ష్యాన్ని అంగీరించారు.[నవవీ షాఫెయీ, అల్ మజ్మూ, భాగం4, పేజీ151] సాక్ష్యాన్ని అంగీకరిస్తునారు అంటే అతడి ఇస్లాం ను కూడా అంగీకరిస్తున్నట్లే కదా. కాని చింతించదగ్గ విషయమేమిటంటే వహాబీయులు తమను ముస్లిములు అని భావిస్తారు, మరియు ముస్లిముల ఎక్కువ సంఖ్యను అవిశ్వాసులుగా నిందిస్తారు. కేవలం వారి విశ్వాసాలను నమ్మే వారినే ముస్లిములుగా భావిస్తారు. ఇది వారి మూర్ఖత్వం మరియు ఇస్లాం ఉపదేశాలకు వ్యతిరేకం.

రిఫ్రెన్స్
నవవీ షాఫెయీ, అల్ మజ్మూ, భాగం4, పేజీ151.

https://www.welayatnet.com/fa/news/147460

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3