ఇస్లాం ఐక్యమత్యం యొక్క ప్రముఖ ఫలితాలు

మంగళ, 11/12/2019 - 16:38

ఇస్లాం ఐక్యమత్యం యొక్క ప్రముఖ ఫలితాలును ఖుర్ఆన్ దృష్టిలో...

ఇస్లాం ఐక్యమత్యం యొక్క ప్రముఖ ఫలితాలు

ఇస్లాం ఉమ్మత్ యొక్క ఐక్యమత్యం యొక్క ప్రముఖ ఫలితాలు ఖుర్ఆన్ ఉపదేశాలనుసారం ఈ విధంగా ఉన్నాయి..
1. మనశాంతి మరియు ఆసాయిష్ కు చేరటం[ఆలె ఇమ్రాన్:103, అన్ఆమ్:65]
2. దుర్మార్గులు మరియు పరులు మన పై అధికారం చేయాలనుకునే కోరికను నాశనం చేయటం[ఖసస్:4]
3. శక్తిసామర్థ్యాల పెరుగుదల మరియు విశ్వాసుల ఘనత[అన్ఫాల్:46]
4. దీన్ యొక్క మూల విశ్వాసాల పై తాకీదు మరియు అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోవటం[ఆలె ఇమ్రాన్:103, నిసా:59]
5. అందరూ సమానం హక్కులు కలిగి ఉన్నారనే భావన, ఇతరుల పట్ల చెడు ఆలోచించకపోవటం[హుజురాత్:11,12]
6. మంచి పనులు చేయమని ఆదేశించటం మరియు చెడు పనులను నిషేధించటం[ఆలి ఇమ్రాన్104]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23