మస్జిద్ ప్రాముఖ్యత దైవప్రవక్త హదీసులలో

శుక్ర, 11/15/2019 - 16:42

ఈ క్రింది వ్యాసంలొ మస్జిద్ యొక్క ప్రాముఖ్యతను దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసుల అనుసారంగా వివరించటం జరిగింది.

మస్జిద్,దైవప్రవక్త,ప్రాముఖ్యత.

ముస్లిములు ఆ అల్లాహ్ ను ప్రార్ధించే ప్రదేశమే మస్జిద్.ఇస్లాములో మస్జిద్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇది కేవలం ప్రార్ధనకే కాకుండా ముస్లిముల అన్ని కార్యాలకు అది కేంద్రబింధువుగా ఉండేది.దివ్యఖురానులో మస్జిద్ పేరు 24 సార్లు  ప్రస్థావించబడింది.మస్జిద్ ను నిర్మించటానికి హదీసులలో చాల తాకీదు చేయబడింది.మస్జిద్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే మస్జిద్ ను  తమ ఇల్లుగా చేసుకుంటారో[ఎక్కువగా మస్జిద్ కు రావటం పోవటం చేస్తారో] అల్లాహ్ వారి కోసం సుభప్రదయం మరియు సాఫల్యంతో కూడిన జీవితం మరియు సిరాత్ వంతెనను దాటే బాధ్యతను తీసుకున్నాడు”. మస్జిద్ కు ప్రాముఖ్యత ఇచ్చే వారికి లభించు పరిహారాన్ని ప్రస్థావిస్తూ ఈ విధంగా ఉల్లేఖించారు: ఇస్రా యొక్క రాత్రి నేను ఎప్పుడైతే ఆకాసము వైపు ప్రయాణం చేసానో అక్కడ స్వర్గం యూక ఆరపు ద్వారముపై ఈ విధంగా లిఖించబడి ఉండటం చూశాను: ఎవరైతే తమ సామాధి విస్తృతంగా ఉండాలని అనుకుంటారో వారు మస్జిదును నిర్మించవలెను,ఎవరైతే తమ సమాధిలోని పురుగులు తన దేహాన్ని తినకుండా ఉండాలని అనుకుంటారో వారు మస్జిదును సుభ్రము చేయవలెను,ఎవరైతే తమ సమాధిలో చీకటి ఉండకూడదని అనుకుంటారో వారు మస్జిదులో వెలుగును నింపవలేను,ఎవరైతే తమ దేహాన్ని సమాధిలో సురక్షితంగా,చెడిపోకుండా ఉండాలని అనుకుంటారో వారు మస్జిద్ కోసం [కూర్చోవటానికి] చాపను ఇవ్వవలెను.

రెఫరెన్స్: ముస్తద్రకుల్ వసాయెల్,3వ భాగము,పేజీ నం:363,385.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18