దైవప్రవక్త[స.అ] కుమార్తెను నిరాశ పరిచినవారు

శని, 11/16/2019 - 13:59

దైవప్రవక్త[స.అ] కుమార్తె అయిన ఫాతెమా జహ్రా[స.అ] నిరాశ పరిచినవారి గురించి సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త[స.అ] కుమార్తెను నిరాశ పరిచినవారు

దైవప్రవక్త[స.అ] మరణాంతరం సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో దైవప్రవక్త[స.అ] కుమార్తె ఫాతెమా జహ్రా[అ.స]ను వ్యథించడం, వారి హక్కును ఖబ్జా చేయడం, అప్పటికే దైవప్రవక్త[స.అ] ఆమె గురించి స్పష్టంగా ఇలా ప్రస్తావించి ఉన్నారు: “ఫాతెమా నాలోని భాగం, ఆమెను కోపం తెప్పించడం నన్ను కోపం తెప్పించినట్లే”.[సహీబుఖారీ, భాగం2, పేజీ 206]
ఫాతెమా[స.అ] స్వయంగా అబూబక్ర్ మరియు ఉమర్‌లతో ఇలా అడిగారు: “అల్లాహ్ సాక్షిగా నేను మీ ఇద్దరితో “నా తండ్రిగారి నోట ఫాతెమా[స.అ] ఇష్టమే నా ఇష్టం, ఫాతెమా[స.అ] కోపం నా కోపం, ఫాతెమాను ఇష్టపడడం నన్ను ఇష్టపడినట్లే, ఫాతెమాను సమ్మతించినవారు నన్ను సమ్మతించినట్లే, ఆమేని నిరాశ పరచినవారు నన్ను నిరాశ పరిచినట్లు” అని వినలేదా?” అని అడిగారు. దానికి ఆ ఇద్దరు “ఔను ఈ ప్రస్తావన విన్నాము” అని సాక్ష్యమిచ్చారు. అందుకు ఫాతెమా[స.అ], “నేను అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను “మీరిద్దరు నన్ను నిరాశ పరిచారు సమ్మతించలేదు” దైవప్రవక్త[స.అ]తో కలిసినప్పుడు మీ ఇద్దరి పట్ల ఫిర్యాదు చేస్తాను”[అల్ ఇమామతు వస్సియాసహ్, భాగం1, పేజీ 20] అని అన్నారు.

రిఫ్రెన్స్
బుఖారీ, సహీబుఖారీ, బాబొ మనాఖె ఖరాబతి రసూలిల్లాహ్[స.అ]/ ఇబ్నె ఖుతైబహ్, అల్ ఇమామతు వస్సియాసహ్.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16