మనాఖిబె ఇబ్నె మగాౙెలీ

శని, 11/16/2019 - 15:08

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క ప్రతిష్టతలతో కూడి ఉన్న "మనాఖిబె ఇబ్నె మగాౙెలీ" గ్రంథం గురించి సంక్షిప్తంగా.

మనాఖిబె ఇబ్నె మగాౙెలీ

గ్రంథం పేరు: మనాఖిబుల్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(ఇబ్నె మగాౙెలీ పేరుతో ప్రఖ్యాతి చెందినది)
రచయిత: ఇబ్నె మగాజెలీ, అబుల్ హసన్ అలీ ఇబ్నె మొహమ్మద్ జులాబీ(మరణం:483హిజ్రీ).
ఇబ్నె మగాౙెలీ అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ హదీస్ ఉల్లేఖి. ఇతన తన ఈ గ్రంథంలో హజ్రత్ అలీ, ఫాతెమా మరియు ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] యొక్క ప్రతిష్టతలను ఉల్లేఖించారు. ఈ గ్రంథం “మనాఖిబె అహ్లెబైత్” అన్న పేరుతో కూడా ప్రచురించబడింది. ఇబ్నె మగాజెలీ “ఫజాయిలు అహ్లెబైత్” గ్రంథం యొక్క శీర్షికలో వారిని ఆశ్రయించటం మరియు వారిని ఇష్టపడటంలోనే రుజుమార్గం ఉంది అని వివరించారు. ఈ గ్రంథంలో చర్చనీయాంశమైనవి ఇమామ్ అలీ[అ.స] యొక్క ప్రతిష్టతలే[మనాఖిబె మగాజెలీ, పేజీ55]. గదీర్, ఇన్జార్, మన్జిలత్ మొదలగు ప్రముఖ హదీసులు కూడా అందులో వివరించారు.

రిఫ్రెన్స
ఇబ్నె మగాజెలీ, మనాఖిబుల్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్, సయ్యద్ మొహమ్మద్ జవాదె మర్అషీ, మక్తబతు ఖుమ్, ఆయతుల్లాహ్ అల్ మర్అషీ అల్ నజఫీ, 1356ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15