మనాఖిబె ఖారజ్మీ

మంగళ, 11/19/2019 - 12:03

అమీరుల్ మొమినీన్[అ.స] ప్రతిష్టతలతో కూడి ఉన్న మనాఖిబె ఖారజ్మీ గ్రంథం గురించి సంక్షిప్త వివరణ...

మనాఖిబె ఖారజ్మీ

గ్రంథం పేరు: మనాఖిబుల్ ఇమామ్ అమీరుల్ మొమినీన్[అ.స], ఈ గ్రంథం “మనాఖిబె ఖారజ్మీ” ప్రఖ్యాతి చెందింది.
రచయిత: మువప్ఫఖ్ ఇబ్నె అహ్మదె ఖారజ్మీ(మరణం:568హిజ్రీ).
ఈ రచయిత అహ్లె సున్నత్ వర్గానికి చెందిన ప్రముఖ ధార్మిక జ్ఞాని. ఇతను ఈ గ్రంథాన్ని 27 అధ్యాయములలో ఇమామ్ అలీ[అ.స] యొక్క ప్రతిష్టతలను రచించారు. ఈ గ్రంథం షియా మరియు అహ్లెసున్నత్ ఇరువర్గాలలో ప్రఖ్యాతి చెందినది, మరియు గొప్ప గొప్ప ఉలమాలు దీనిని సమ్మతిస్తారు మరియు తమ పరిశోధనకై ఉపయోగిస్తారు.[వికీ షియా, దానిష్ నామయె మక్తబె అహ్లెబైత్]

రిఫ్రెన్స్
వికీ షియా, దానిష్ నామయె మక్తబె అహ్లెబైత్, మనాఖిబె ఖారజ్మీ పదం.
https://www.welayatnet.com/fa/news/147790

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18