ఆరోగ్య రహస్యం

బుధ, 11/20/2019 - 14:04

మానవుల ఆరోగ్య రహస్యం ఎందులో ఉంది అన్న విషయాన్ని వివరిస్తున్న సంఘటన...

ఆరోగ్య రహస్యం

ఒకరోజు ఒక వైధ్యుడు దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఇలా అన్నాడు: చాలా రోజుల నుండి ప్రజలు నా వద్దకు వైధ్యం కోసం రావటం లేదు, నాకు పని లేకుండా పోయింది. ఈ నగరంలో ఏమి జరిగింది?, (ఎందుకు ఎవరూ రావటం లేదు).
దైవప్రవక్త[స.అ] ప్రేమగా ఇలా అన్నారు: “ఈ నగరం ప్రజలు ఆరోగ్యంగా, పుష్టికరంగా ఉన్నారు; ఎందుకంటే నేను వారికి కొన్ని మాటలు చెప్పాను వారు వాటిని పాటిస్తున్నారు”
వైధ్యుడు: “ఓ దైవప్రవక్త[స.అ], మీరు ప్రజలకు ఏమని చెప్పారు?”
దైవప్రవక్త[స.అ]: నేను వారికి “ఆకలి వేయనంత వరకు ఏదీ తినకండి, ఆకలి వేసినప్పుడు కూడా కడుపు నిండక ముందే చేయిని ఆపుకోండి” అని చెప్పాను.
వైధ్యుడు ఒక్కక్షణం ఆలోచించి, ఇలా అన్నాడు: “ఔను, నిస్సందేహముగా ప్రజల ఆరోగ్య రహస్యం ఇదే” [గులిస్తానె సఅదీ, బాబె సివ్వుమ్]

రిఫ్రెన్స్
సఅదీ, గులిస్తానె సఅదీ, బాబె సివ్వుమ్, హికాయత్. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 26