దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి అయిన ఇమామ్ అలీ[అ.స] గురించి సంక్షిప్తంగా.
పదవీ: మొదటి ఇమామ్(దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఉత్తరాధికారి)
పేరు: అలీ[అ.స]
కున్నియత్: అబుల్ హసన్.
బిరుదు: అమీరుల్ మొమినీన్.
తండ్రి పేరు: అబూతాలిబ్[అ.స]
తల్లి పేరు: ఫాతెమ బింతె అసద్[అ.స]
జన్మదినం: రజబ్ మాసం, 13వ తేదీ; ఆముల్ ఫీల్ 30వ ఏట.
జన్మస్థలం: మక్కా(కాబాలో)
పదవీ కాలం: ఇంచుమించు 5 సంవత్సరాలు.
వయస్సు: 63 సంవత్సరాలు.
హంతకుడు: అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ముల్‌జమె మురాదీ.
మరణం: రమజాన్ మాసం 21వ తారీఖు, హిజ్రీ యొక్క 40వ ఏట.
మరణస్థలం: కూఫా(ఇరాఖ్)
సమాధి: నజఫె అష్‌రఫ్ (ఇరాఖ్).
ఈనాడు లక్షల సంఖ్యలో ప్రపంచ నలుమూలల నుండి ఇతని సమాధి దర్శనానికి వస్తూ ఉంటారు. అందులో ఇతర మతస్తులు కూడా ఉంటారు.[ముంతహల్ ఆమాల్, ఇమామ్ అలీ[అ.స]కు సంబంధించిన అధ్యాయం నుండి]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ్ అలీ[అ.స]కు సంబంధించిన అధ్యాయం.
వ్యాఖ్యలు
ماشا ء اللہ تیلگو زبان میں بہترین مقالہ
جزک اللہ، دعا کیجئے که یہ سایٹ لوگوں کے حق میں مفید ثابت ہو
ماشا ء اللہ بہت اچھے موضوعات پر گفتگو کرتے ہیں
شکریہ اس سایٹ پر آکر پڑھنے کا اور پڑھ کر اپنی نظر پیش کرنے کا۔
వ్యాఖ్యానించండి