తప్పుడు సాక్ష్యమిచ్చిన సహాబీయులు

ఆది, 11/24/2019 - 15:42

తప్పుడు సాక్ష్యమివ్వడం అతి పెద్దతప్పు, అది దైవప్రవక్త[స.అ] పట్ల అవిధేయత...

తప్పుడు సాక్ష్యమిచ్చిన సహాబీయులు

జమల్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో “హౌఅబ్” అను ప్రదేశానికి చేరినప్పుడు 50 మంది ఈ ప్రదేశం పేరు “హౌఅబ్” కాదు అని తప్పుడు సాక్ష్యమిచ్చారు. మరి చరిత్రకారులు ఇది ఇస్లాంలో మొదటి తప్పుడు సాక్ష్యం అని వ్రాశారు. దైవప్రవక్త[స.అ], తప్పుడు సాక్ష్యం ఇవ్వడం చాలా పెద్దతప్పు అని ఉపదేశించారు.
సహాబీయులందరూ ఉత్తములు అని నమ్మేవారితో ఒక ప్రశ్న; దైవప్రవక్త[స.అ], తప్పుడు సాక్ష్యం ఇవ్వడం చాలా పెద్దతప్పు అని సూచించిన తరువాత కూడా దాన్ని అమలు చేయడానికీ వెనకాడని వారు, వీళ్ళనేనా దైవప్రవక్త[స.అ] తరువాత సృష్టిలో అందరి కన్న ఉత్తములుగా మీరు నిర్దారించారు?.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6