జమల్ యుద్ధానికి ఇఫ్క్ సంఘటన కారణమా!

సోమ, 11/25/2019 - 14:51

ఆయిషహ్, ఖలీఫతుల్ ముస్లిమీన్‌ అలీ ఇబ్నే అబీతాలిబ్[అ.స]తో యుధ్ధాన్ని న్యాయసమ్మతమైనదిగా ఎలా నిర్ధారించారు?.

జమల్ యుద్ధానికి ఇఫ్క్ సంఘటన కారణమా!

ఆయిషహ్, ఖలీఫతుల్ ముస్లిమీన్‌ అలీ ఇబ్నే అబీతాలిబ్[అ.స]తో యుధ్ధాన్ని న్యాయసమ్మతమైనదిగా ఎలా నిర్ధారించారు?.
అహ్లె సున్నత్ ఉలమాలు ఈ ప్రశ్నలకు చాలా సాధారణంగా “హజ్రత్ అలీ[అ.స] “ఇఫ్క్” సంఘటనలో దైవప్రవక్త[స.అ]కు ఆమెను విడాకులు ఇవ్వమని సలహా ఇచ్చారు (ఒకవేళ ఈ సంఘటన సరైనది అయితే) ఈ విషయం హజ్రత్ ఆయిషాకు నచ్చలేదు అందుకని ఇమామ్ అలీ[అ.స]ని ఇష్టపడే వారు కాదు. అందుకే అతనితో యుధ్ధానికి సిద్ధమయ్యారు” అని సమాధానం ఇస్తూ ఉంటారు. అంటే కేవలం ఇమామ్ అలీ[అ.స], దైవప్రవక్త[స.అ]కు విడాకుల సలహా ఇచ్చారన్న కోపంతో అల్లాహ్ ఆదేశాన్ని వ్యతిరేకించేస్తారన్నమాట!. ఆమె ఇంటి బయటకు వచ్చి యుధ్ధ భూమికి వచ్చారు, అమీరుల్ మొమినీన్‌తో యుధ్ధం చేయడం, దానికి ఫలితంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించడం,[తబరీ, 36వ అధ్యాయంలో] వీటన్నిటికి గల అర్ధమేమిటి?.
అంటే ఇవన్ని కేవలం ఇమామ్ అలీ[అ.స] విడాకుల సలహా ఇవ్వడం వల్ల అతనిపై అయిష్టత వలనేనా!?. అలా అని దైవప్రవక్త[స.అ] ఆమెకు విడాకులు ఇచ్చారా? అదీ ఇవ్వలేదు.

రిఫ్రెన్స్
తబరీ, ఇబ్నె అసీర్, మదాయిని మొ॥ 36 హిజ్రీ సంఘటన ప్రస్తావన అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8