మొమినూన్ సూరహ్

ఆది, 12/10/2017 - 04:50

.ఖుర్ఆన్ యొక్క 23వ సూరా ఇది. “మొమినూన్” అనగ విశ్వాసులు. ఇందులో ప్రతీ విశ్వసిలో ఉండవలసిన లక్షణాల వివరణ ఉంది.

మొమినూన్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 23వ సూరా ఇది. “మొమినూన్” మొమిన్(విశ్వసి) పదానికి బహువచనం అనగ విశ్వాసులు. ఈ సూరాకు సంబంధించిన ఆయత్ ఈ సూరా యొక్క మొదటి ఆయత్. ఈ సూరాలో “మొమినూన్” అను పదం ఒక్కసారి వచ్చింది. పూర్తి ఖుర్ఆన్ లో “మొమినూన్” అను పదం 5 సార్లు వచ్చింది. ఈ సూరాలో 118 ఆయత్
లు, 1051 పదాలు మరియు 4486 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో “అల్లాహ్” పదం 13 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “అంబియా” సూరా మరియు దీని తరువాత “సజ్‏దహ్” సూరా అవతరించబడ్డాయి. దీని పేరు “మొమినూన్” అని పెట్టడానికి కారణం ఈ సూరలో మొదటి ఆయత్ లో "మొమినూన్" పదం ఉండడం. ఇందులో ప్రతీ విశ్వసిలో ఉండవలసిన లక్షణాల వివరణ ఉంది. ఇమామె జాఫరె సాదిఖ్[అ.స] వచనానుసారం ఎవరైతే “మొమినూన్” సూరహ్ ను పఠిస్తారో వారి పరిణామం మంచి పై ఉంటుంది మరియు ఎవరైతే ప్రతీ శుక్రవారం దానిని పఠిస్తారో వారు స్వర్గంలో ప్రవక్తలందరితో పాటు ఉంటారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10