ఆతిధ్యం యొక్క షరతులు

బుధ, 11/27/2019 - 17:59

ఆతిధ్యం పేరిట దుబారా ఖర్చు చేయటం ఇస్లాముకు విరుధ్ధం మరియు అదే దుబారా ఖర్చు కష్టాలను తెచ్చిపెడుతుంది.

ఆతిధ్యం,ఇమాం అలి,ఆహ్వానం.

ఒక రోజు ఒక వ్యక్తి ఇమాం అలి[అ.స] ల వారిని తన ఇంటికి ఆహ్వానించాడు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు “నేను నీ ఆహ్వానాన్ని స్వీకరిస్తాను కానీ మూడు షరతులతో” అని అన్నారు.ఆ మూడు షరతులు ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు: “ఇంటి బయటి నుండి నువ్వు ఏ వస్తువును తేకూడదు,రెండు: ఏదైతే నీ ఇంట్లొ ఉన్నదో దాని గురించి ఆలోచించవద్దు[ఏమున్నా దానిని నా ముందు హజరుపరుచు],మూడు: నీ కుటుంబాన్ని కష్టపెట్టవద్దు” అని అన్నారు.ఆ వ్యక్తి ఆ షరతులను అంగీకరించగా ఇమాం అలి[అ..స] ల వారు అతని ఇంటికి అతిధిగా వెళ్ళారు. ఈ రోజు కూడా మన సమాజంలో కొందరు ఆతిధ్యం పేరిట తమ సామర్ధ్యానికి మించి ఖర్చులు చేస్తారు తరువాత ఆ మితిమీరిన ఖర్చులే కష్టాలను తెచ్చిపెడతాయి.

రెఫరెన్స్: దాస్తాన్ హాయె బిహారుల్ అన్వార్,మహ్మూద్ నాసిరి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Mashallah.. Bahot khoob. Allah salaamat rakhe aap ko. 

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28