హజ్రత్ ఆయిషా మరియు ఖుర్ఆన్ ఆదేశం

గురు, 11/28/2019 - 12:50

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆదేశించెను: “ఇళ్ళల్లోనే ఉండిపొండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి”[అహ్జాబ్:33]

హజ్రత్ ఆయిషా మరియు ఖుర్ఆన్ ఆదేశం

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ఆదేశించెను: “ఇళ్ళల్లోనే ఉండిపొండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి”[అహ్జాబ్:33]
యుధ్ధపు జ్వాలను ఉమ్ముల్ మొమినీన్ ఆయెషా రేపి స్వయంగా ఆమె ఆ యుధ్ధానికి నాయకత్వం వహించారు. ఆమె ఇంటి బయటకు వచ్చి యుధ్ధ భూమికి వచ్చారు, ఒంటెపై కూర్చొని దైవప్రవక్త[స.అ] ఖండించి ఆ ఆపద నుండి ముందుగానే చెప్పినప్పటికీ హౌఅబ్ ప్రదేశం వరకు ప్రయాణించారు. ఆ తరువాత మదీనా పట్టణం నుండి మక్కా, మక్కా నుండి బస్రా లాంటి దూరప్రయాణం చేసి ఏ పాపం తెలియని వారి రక్తాన్ని చిందించడానికి నిర్ణయించుకోవడం, అమీరుల్ మొమినీన్‌తో యుధ్ధం చేయడం, దానికి ఫలితంగా వేల సంఖ్యలో ప్రజలు మరణించడం...,[తబరీ, 36వ అధ్యాయంలో]
ఇక్కడ ప్రశ్నేమిటంటే ఖుర్ఆన్ ఆమెను ఇంట్లోనే ఉండమని ఆదేశించిన తరువాత కూడా ఉమ్ముల్ మొమినీన్ ఇంటి బయటకు ఎలా వచ్చారు?.

 రిఫ్రెన్స్
తబరీ, ఇబ్నె అసీర్, మదాయిని మొ॥ 36 హిజ్రీ సంఘటన ప్రస్తావన అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27