ముఆవియా చరిత్రలో

సోమ, 12/02/2019 - 17:21

ఒక సాధారణ ముస్లిం కూడా చేయని పనులు ఒక గొప్ప సహాబీ అయిన ముఆవియా చేశాడు...

ముఆవియా చరిత్రలో

1. ఇమామ్ హసన్ ఇబ్నె అలీ[అ.స]కు విషమిచ్చి చంపినవాడు.
2. ప్రముఖ సహాబీయులను హతమార్చినవాడు.
3. బలవంతముగా తన కోసం మరియు తన కుమారుడి కోసం బైఅత్ తీసుకున్నవాడు.
4. సమాలోచన(షూరా) పరిపాలనను చక్రవర్తి పరిపాలనగా మార్చేసినవాడు
5. జనాన్ని అలీ[అ.స]పై లఅనత్ చేయడానికై బలవంతం చేసినవాడు
6. దైవప్రవక్త[స.అ] సంతానాన్ని దూషించినవాడు
7. అలీ[అ.స]పై లఅనత్‌ను నిరాకరించిన సహాబీయులను హతమార్చినవాడు
8 అలీ[అ.స]పై లఅనత్‌ను ఒక ఆచారంగా నిశ్చయించినవాడు.
ఇలాంటి వాడిని ధర్మవేది మరియు న్యాయపరమైన సహాబీగా ఎలా నమ్మగలము.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24