అమవీయుల చరిత్ర

ఆది, 12/08/2019 - 18:06

అమవీయుల అనగా బనీ ఉమయ్యహ్ అంటే ఉమయ్యహ్ సంతానం చరిత్ర సంక్షిప్తంగా...

అమవీయుల చరిత్ర

బనీ ఉమయ్యహ్ యొక్క ఖిలాఫత్ ఆరంభం; రబీవుల్ అవ్వల్ మాసం 10వ తేదీ, హీజ్రీ 41వ సంవత్సరంలో జరిగింది.
బనీ ఉమయ్యహ్ కూడా ఖురైషీ సమూహం యొక్క భాగమే. 40వ హిజ్రీలో అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] యొక్క షహాదత్ తరువాత వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు, ఇంచుమించు వంద సంవత్సరాల వరకు ఇస్లామీయ దేశాలలో అధికారం చెలాయించారు.
బనీ ఉమయ్యాహ్ యొక్క ఖిలాఫత్ 41వ హిజ్రీలో “ముఆవియహ్”తో మొదలయ్యింది. 132వ హిజ్రీలో “మర్వాన్ ఇబ్నె ముహమ్మద్” యొక్క పరాజయంతో ముగిసింది. ఆ మధ్యకాలంలో 14 మంది అమవీ చక్రవర్తులు ఇస్లామీయ దేశాల పై అధికారం చెలాయించారు. “ముఆవియహ్ ఇబ్నె యజీద్” తరువాత అమవీయులు అధికారం “మర్వాన్” సంతానానికి పరిమితమయ్యింది, అతడి సంతానమే అధికారం చెలాయించారు.

రిఫ్రెన్స్
http://ur.welayatnet.com/node/2468

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14