అమవీ ఖలీఫాల పేర్లు

ఆది, 12/08/2019 - 18:15

అమవీయుల 14 మంది ఖలీఫాల పేర్లు వారు అధికారం చేసిన క్రమంలో...

అమవీ ఖలీఫాల పేర్లు

అమవీయుల 14 మంది ఖలీఫాల పేర్లు క్రమంగా:
1. ముఆవియ ఇబ్నె అబూ సుఫ్యాన్
2. యజీద్ ఇబ్నె ముఆవియా
3. ముఆవియా ఇబ్నె యజీద్
4. మర్వాన్ ఇబ్నె హకమ్
5. అబ్దుల్ మలిక్ ఇబ్న మర్వాన్
6. వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్
7. సులైమాన్ ఇబ్నె అబ్దుల్ మలిక్
8. ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్
9. యజ్దీ ఇబ్నె అబ్దుల్ మలిక్
10. హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్
11. వలీద్ ఇబ్నె యజ్దీ
12. వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్
13. ఇబ్రాహీమ్ ఇబ్నె వలీద్ మరియు
14. మర్వాన్ ఇబ్నె మొహమ్మద్
మర్వాన్ ఇబ్నె మొహమ్మద్, అమవీయుల చివరి ఖలీఫా, అతడి తరువాత అబ్బాసీయుల పరిపాలన మొదలయ్యింది.

రిఫ్రెన్స్

http://ur.welayatnet.com/node/2468

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13