మనోవాంఛలను దైవంగా భావించటం

సోమ, 12/09/2019 - 12:38

మనోవాంఛలను దైవంగా భావించే వారి పరిస్థితి ఖుర్ఆన్ దృష్టిలో...

మనోవాంఛలను దైవంగా భావించటం

మనిషి ఎప్పుడైతే తన సృష్టికర్త అయిన అల్లాహ్ ను విడిచి తన మనోవాంఛలను తన దైవంగా భావించి జీవితాన్ని గడుపుతాడో అతడు జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మార్గభ్రష్టతకు గురి అవుతాడు మరియు యదార్థం తెలుసుకోలేడు. దీనినే ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “తన మనోవాంఛలను తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి స్థితిని గురించి కూడా నీవు ఎప్పుడైనా ఆలోచించావా? జ్ఞానం ఉన్నప్పటికీ, అతనిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేశాడు, అతని హృదయం మీదా, చెవుల మీదా ముద్రవేశాడు, అతని కళ్ళకు తెరవేశాడు. ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గం చూపేవాడెవడున్నాడు? మీరు గుణపాఠన్ని నేర్చుకోరా?”[జాసియహ్:23]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13