అల్లాహ్ పట్ల వినయవిధేయతలు చూపటం

బుధ, 12/11/2019 - 13:18

అల్లాహ్ పట్ల వినయవిధేయతలు చూపటం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తున్న హదీసుల వివరణ...

అల్లాహ్ పట్ల వినయవిధేయతలు చూపటం

వినయవిధేయతల ఒక మార్గం, దాని ద్వార మనిషి అల్లాహ్ యొక్క సమ్మతం మరియు ఇష్టాన్ని పొందగలడు. ఈ వినయవిధేయతలే మనిషిని అల్లాహ్ సామిప్యాన్ని కలిపిస్తాయి, ఎందుకంటే మనిషి అల్లాహ్ ముందు ఎంత తక్కువ చేసుకుంటే అల్లాహ్ దృష్టిలో అతడి ప్రాముఖ్యత అంతగా పెరుగుతూ పోతుంది; దీనిని సూచిస్తూ ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “అల్లాహ్ తఆలా జనాబె దావూద్ కు దైవవాణి ద్వార ఇలా తెలియ పరిచాడు; ఓ దావూద్! వినయవిధేయతలు కలిగి ఉన్నవారు ఎలాగైతే అల్లాహ్ కు అతి దగ్గరగా ఉంటారో అలాగే గర్వం వల్ల అల్లాహ్ కు దూరంగా ఉంటారు”[ఉసూలె కాఫీ, భాగం2, పేజీ124]
మరో హదీస్ లో ఇమామ్ అలీ[అ.స] వినయవిధేయతల ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలా ఉపదేశించారు: “నువ్వు వినయవిధేయతలను నీ శిరస్సు పై కీరీటంగా అలంకరించుకో, గౌరవాన్ని నీ కాళ్ళ క్రింద పెట్టుకో, నీ మెడలో పడి ఉన్న గర్వపు(సంకెళ్ళు) తీసి పడేయి మరియు వినయవిధేయతలను నీకు మరియు షైతాన్, అతడి సైన్యానికి మధ్యలో నిర్ధారించు”[బిహారుల్ అన్వార్, భాగం14, పేజీ467]

రిఫ్రెన్స్
ఉసూలె కాఫీ, కులైనీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, 1407ఖ.
బిహారుల్ అన్వార్, మొహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాస్ అల్ అరబీ, 1403ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36