దైవప్రవక్త[స.అ] దౌత్య ప్రత్యేకతలు ఖుర్ఆన్ దృష్టిలో

శుక్ర, 12/13/2019 - 15:30

దైవప్రవక్త[స.అ] యొక్క దౌత్య ప్రత్యేకతలు ఖుర్ఆన్ దృష్టిలో...

దైవప్రవక్త[స.అ] దౌత్య ప్రత్యేకతలు ఖుర్ఆన్ దృష్టిలో

అల్లాహ్, తన దైవప్రవక్త[స.అ]ను దౌత్వం ప్రసాదించి అవతరింపజేశాడు. ఖుర్ఆన్‌లో అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు: “అల్లాహ్‌యే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు, అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి. ఈ వాస్తవానికి అల్లాహ్ సాక్ష్యమే చాలు”[ఫత్హ్:25]
మరో చోట ఇలా ఉపదేశిస్తున్నాడు: “మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు. మీ జీవితాలను తీర్చి దిద్దుతాడు. మీకు గ్రంథాన్నీ, దివ్యజ్ఞానాన్నీ బోధిస్తాడు. మీకు తెలియని ఎన్నోవిషయాలు నేర్పుతాడు”[బఖరా:151]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19