అల్ మురాజఆత్

ఆది, 12/15/2019 - 13:34

అల్లామా షరఫుద్దీన్ రచించిన అల్ మురాజఆత్ గ్రంథం గురించి సంక్షిప్త వివరణ...

అల్ మురాజఆత్

షియా ఉలమాలు షియా మరియు ఇతర వర్గాల విశ్వాసపరమైన వైరుధ్యాల పై చాలా గ్రంథాలు రచించారు, మరి అవి తమ ప్రభావాన్ని చూపాయి కూడానూ, అలాంటి గొప్ప గ్రంథాలలో ఒకటి “అల్ మురాజఆత్” గ్రంథం. దీనిని “మర్హూమ్ అల్లామా షరఫుద్దీన్.. గారు రచించారు. ఈ గ్రంథం యొక్క అలంకరణను పెంచిన విషయం ఇరువర్గాల వారు ఒకరినొకరు గౌరవిస్తూ సంభాషించటం. ఈ గ్రంథం అరబీ భాషలో రచించబడింది దీనిని ఫార్సీలో అనువదించిన వారు ఇలా అన్నారు: “ఒకవేళ మీకు ఎక్కడైనా ఒక వర్గానికి కించపరిచినట్లుగా అనిపిస్తె అది నిస్సందేహంగా నేను అనువాదనలో చేసిన తప్పు”
ఈ గ్రంథాన్ని చదివితే “ఇతర వర్గం వారిని కించపరచకుండా ఎలా మన విశ్వాసాలు సత్యమైనవి అని తెలియపరవచ్చు” అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ గ్రంథం గురించి గౌరవనీయులైన తీజానీ సమావీ ఇలా అన్నారు: “నేను షరఫుద్దీన్ అల్ మూసవీ గారి గ్రంథం “అల్ మురాజఆత్” చదివాను ఒకటికాదు రెండుకాదు ఎన్నో సార్లు చదువాను. ఆ పుస్తకం నా ముందు కొత్త కొత్త విషయాలను తీసుకొచ్చింది. మరి ఆ విషయలే నా మార్గదర్శనానికి మరియు నా మనసులో పవిత్రులైన అహ్లెబైత్[అ.స]ల పై ప్రేమ, విశాల హృదయానికి కారణం అయ్యాయి”

రిఫ్రెన్స్
http://wiki.ahlolbait.com/(کتاب)_المراجعات

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18