అతి ఉత్తమ తాఖీబాత్

గురు, 12/19/2019 - 15:35

హదీస్ అనుసారం నమాజ్ తరువాత అతి ఉత్తమ తాఖీబాత్ ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

అతి ఉత్తమ తాఖీబాత్

ప్రశ్న: తస్బీహె హజ్రత్ జహ్రా[స.అ] ఎలా జపించాలి?
జవాబు: 34 సార్లు “అల్లాహు అక్బర్”  33 సార్లు “అల్ హందు లిల్లాహ్” మరియు 33 సార్లు “సుబ్హానల్లాహ్” పఠించాలి.
ప్రశ్న: అతి ఉత్తమ తాఖీబాత్ ఏమిటి?
జవాబు: తస్బీహాతె హజ్రతె ఫాతెమా జహ్రా[స.అ] ఇతర తాఖీబాత్ల పై ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇమామ్ జాఫారె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: “ఎవరైతే వాజిబ్ నమాజ్ పూర్తి చేసిన తరువాత వేరే ఏ పని చేయకుండా తస్బీహాతె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] జపిస్తారో అల్లాహ్ అతడి (పాపములను) క్షమిస్తాడు...”[అల్ కాఫీ, భాగం3, పేజీ342, హదీస్6].

రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, అల్ కాఫీ, అలాగే ఈ హదీస్ అల్ తహ్జీబ్, సవాబుల్ ఆమాల్, అవాలియుల్ లిఆలీ, అల్ ఫఖీల్ మొదలగు గ్రంథాలలో ఉంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18