తస్బీహ్ యొక్క స్థానం

గురు, 12/19/2019 - 17:47

తస్బీహె హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క స్థానం, ప్రత్యేకత మరియు ప్రతిష్ట గురించి సంక్షిప్త వివరణ...

తస్బీహ్ యొక్క స్థానం

ప్రశ్న: మస్జిదులో జొహ్ర్ మరియు అస్ర్ నమాజ్ మధ్య సమయం తక్కువగా ఉంటే తస్బీహాతె హజ్రతె జహ్రా[స.అ] మరియు నాఫిలహ్ ఏది ఎక్కువ ప్రాముఖ్యత గలది?
జవాబు: తస్బీహాతె హజ్రతె జహ్రా[స.అ] యే ప్రాముఖ్యత గలదు.
ప్రశ్న: నమాజె జమాఅత్ పూర్తయిన తరువాత “ఇన్నల్లాహ వ మలాయికతహు...” ఆయత్ ను చదవటం మంచిదా లేక నమజ్ పూర్తవగానే తస్బీహె హజ్రత్ జహ్రా[స.అ] చదివిన తరువాత ఆయత్ ను చదవటం మంచిదా?
జవాబు: నమాజ్ పూర్తయి తరువాత తస్బీహె హజ్రత్ జహ్రా[స.అ] చదవటమే ప్రతిష్టాత్మకమైన చర్య

రిఫ్రెన్స్
https://makarem.ir/main.aspx?typeinfo=21&lid=0&catid=44523

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 19 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4