సజ్దయే షుక్ర్

గురు, 12/19/2019 - 18:01

సజ్దయే షుక్ర్ ఎప్పుడు మరియు ఎలా చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

సజ్దయే షుక్ర్

ప్రశ్న: “సజ్దయే షుక్ర్” ఎప్పుడు చేయాలి?
జవాబు: నమాజ్ తరువాత పాటించవలసిన ముస్తహబ్ చర్యలలో ఒకటి “సజ్దయే షుక్ర్”.
ప్రశ్న: “సజ్దయే షుక్ర్” ఎలా చేయాలి?
జవాబు: “సజ్దయే షుక్ర్” అనగా నొసలును కృతజ్ఞతా భావంతో నేల పై పెట్టటం, నోటితో అల్లాహ్ కు కృతజ్ఞత తెలపటం మంచిది, ఒకసారి లేదా మూడు సార్లు లేదా 100 సార్లు కూడా “షుక్రన్ లిల్లాహ్” అని చెప్పవచ్చు. నమాజ్ పూర్తయిన తరువాత కాకుండా ఏ అనుగ్రహం ప్రసాదించబడినా లేక ఏ కష్టం నుండి బయటపడినా “సజ్దయే షుక్ర్” చేయటం సమ్మతమైనది.

రిఫ్రెన్స్
https://makarem.ir/main.aspx?typeinfo=21&lid=0&catid=44523

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20