సలవాత్

శుక్ర, 12/20/2019 - 07:17

నమాజ్ చదువుతున్నప్పుడు దైవప్రవక్త[స.అ] పేరు వింటే తప్పకుండా దురూద్ పంపటం అవసరమా? అన్న విషయం పై సంక్షిప్త సమాధానం...

సలవాత్

ప్రశ్న: నమాజ్ చదువుతున్నప్పుడు దైవప్రవక్త[స.అ] పేరు వింటే తప్పకుండా దురూద్ పంపటం అవసరమా?
జవాబు: నమాజ్ తరువాత, లేదా నమాజ్ చదువుతుండగా లేదా వేరే సందర్భాలలో దైవప్రవక్త[స.అ] పై దురూద్ పంపటం పై తాకీదు చేయబడి ఉంది. అలాగే ఎప్పుడు దైవప్రవక్త[స.అ] పేరు అది ముహమ్మద్ కానివ్వండి లేదా అహ్మద్ కానివ్వడి మరియు అలాగే వారి బిరుదులు మరియు కున్నియులు ముస్తఫా మరియు అబుల్ ఖాసిమ్ మొ.. వింటే సలవాత్ పంపటం కూడా ముస్తహబ్ చర్య, చివరికి నమాజ్ లో ఉన్నా సరే. అలాగే ఒకవేళ తన నోటితో వారి పవిత్ర పేర్లను పలికినా సరే సలవాత్ పంపాలి.
సలవాత్: అల్లాహుమ్మ స్వ(సొ)ల్లి అలా ముహమ్మదివ్ వ ఆలి ముహమ్మద్
వారి పేరు పలికిన తురువాత: (సొ)స్వల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లమ్

రిఫ్రెన్స్
https://makarem.ir/main.aspx?typeinfo=21&lid=0&catid=44523

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8