సలవాత్ వ్రాయటం

శుక్ర, 12/20/2019 - 07:35

దైవప్రవక్త[స.అ] పేరు వ్రాసిన తరువాత సలవాత్ పంపటం లేదా వ్రాయటం గురించి సంక్షిప్త వివరణ...

సలవాత్ వ్రాయటం

ప్రశ్న: దైవప్రవక్త[స.అ] పేరు వ్రాసిన తరువాత సలవాత్ పంపటం మస్తహబా?
జవాబు: దైవప్రవక్త[స.అ] పేరు వ్రాసినప్పుడు కూడా సలవాత్ వ్రాయటం ముస్తహబ్ చర్య, చివరికి వారి గురించి ఆలోచన వస్తే కూడా సలవాత్ పంపటం మంచిది, నోటితో వారి పేరు పలకకపోయినా సరే. సలవాత్ పంపటం చాలా ప్రతిష్టాత్మకమైన మరియు పుణ్యంతో కూడి ఉన్న స్మరణలలో ఒకటి.
ప్రశ్న: నమాజ్ తరువాత “ఇన్నల్లాహ వ మలాయికతుహు...” ఆయత్ విన్న తరువాత మూడు సార్లు సలవాత్ పంపటం పై ఏదైనా ఆధారం ఉందా?
జవాబు: ప్రత్యేకించి ఎటువంటి ఆధారం లేదు, సలవాత్ ఎంత ఎక్కువ పంపితే అంత మంచిది.
రిఫ్రెన్స్
https://makarem.ir/main.aspx?typeinfo=21&lid=0&catid=44523

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28