శని, 12/21/2019 - 16:10
జిబ్రయీల్ కు కూడా మనిషి అవ్వాలనే కోరికను పుట్టించే మనిషి యొక్క లక్షణాలు...
దైవప్రవక్త[స.అ] ఇలా ఉల్లేఖించారు: యా అలీ[అ.స]! బనీ ఆదమ్(ఆదమ్ సంతతి, మానవులు) కలిగి ఉన్న ఏడు లక్షణాల వల్ల జిబ్రయీల్ కు కూడా ఆయన బనీ ఆదమ్ నుండి అయి ఉంటే బాగుండేది అని ఆశ, అవి:
1. నమాజె జమాఅత్ లో పాల్గోవటం
2. ఉలమాలతో కలిసి ఉండటం
3. ఇద్దరు విశ్వాసులలో సంధి చేయించటం
4. అనాధులను ఆదుకోవటం
5. అనారోగ్యుల పరామర్శ
6. మరణించినవారి అంతిమ యాత్రలో పాల్గోనడటం
7. హజ్ చేయు వారికి మంచి నీరు పోయటం
యా అలీ నీవు ఈ పనులను చేయటంలో ముందుండు[మవాయిజుల్ అదదియహ్, పేజీ195]
రిఫ్రెన్స్
మవాయిజుల్ అదదియహ్, అలీ ముష్కీనీ, నష్ర్ అల్ హాదీ, ఖుమ్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి