ఐదు లక్షణాలు విముక్తికి కారణాలు

ఆది, 12/22/2019 - 08:30

ఐదు లక్షణాలు విముక్తికి కారణం అని వివరిస్తున్న హదీస్ ఉల్లేఖనం... 

ఐదు లక్షణాలు విముక్తికి కారణాలు

బిస్మిల్లాహిర్రమహ్మానిర్రహీమ్
ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఉల్లేఖనం: ఐదు లక్షణాలు విముక్తికి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త[స.అ] సహచరిత్వముకు కారణాలు;
1. కుటుంబ సభ్యుల పట్ల అభిమానం
2. విశాలలమైన చేయి(అనగా ఇతరులకు సహాయపడే గుణం – విశాల హృదయం)
3. మంచి గుణం (అందరితో కలిసిమెలసి ఉండటం)
4. నిజం చెప్పటం
5. ధైర్యసాహసాలు(ఖిసాల్, భాగం1, పేజీ282)

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, కితాబ్ చీ, 1377ష.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11