డబ్బును పెంచే నాలుగు చెడు లక్షణాలు

సోమ, 12/23/2019 - 05:03

డబ్బును పెంచే నాలుగు చెడు లక్షణాలు ఇమామ్ అలీ రిజా[అ.స] ఉల్లేఖనం ప్రకారం...

డబ్బును పెంచే నాలుగు చెడు లక్షణాలు

హజ్రత్ ఇమామ్ అలీ రిజా[అ.స] ఉల్లేఖనం: డబ్బు కూడబడదు, ఈ ఐదు చెడు అలవాట్లు వారిలో ఉండకపోతే:
1. అతి పీనాసి మరియు పిసినారితనం
2. అంతులేని కోరికలు
3. అత్యాశ
4. బంధుమిత్రుల నుండి దూరమవ్వటం
5. ఇహలోక జీవితాన్ని పరలోక జీవితం పై ప్రముఖ్యత ఇవ్వటం.[వసాయిల్ అల్ షియా, భాగం17, పేజీ34]
ఈ హదీస్ ఉద్దేశం డబ్బున్నవారు మంచి వారు కాదు అని చెప్పటం కాదు. కొందరు కష్టబడతారు వారు తమ కష్టఫలితాన్ని పొందుతారు, వారెవరైనా సరే. కాని ఈ హదీస్ లో ఉన్న వారు ఇస్లాం అదేశాలను ప్రక్కన పట్టి అతి నీచమైన అలవాట్ల ద్వారా డబ్బును కూడబెట్టుకోవాలని అనుకుంటారు.   

రిఫ్రెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలిల్ బైత్[అ.స] లి ఎహ్యాయి అల్ తురాస్, ఖుమ్, 1416ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16