సోమ, 12/23/2019 - 05:41
మనిషి జీవితంలో తప్పకుండా ఉండాల్సిన ఐదు లక్షణాలు ఇమా జాఫరె సాదిఖ్[అ.స] హదీస్ ప్రకారం...
ఇమామ్ జాఫరె సాధిఖ్[అ.స] ఉల్లేఖనం: ఈ ఐదు లక్షణాలు వాటిలో ఏది లేకపోయినా మనిషి యొక్క జీవితం అసంపూర్ణమైనది, అతడి బుద్ధి నశిస్తుంది మరియు మనసు నిండిపోతుంది(బహుశా దీని అర్థం ఆలోచనలతో నిండిపోతుంది):
1. శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండటం
2. రక్షణ కలిగి ఉండటం
3. ఉపాది కలిగి ఉండటం
4. మంచి సహవాసి కలిగి ఉండటం(మంచి భార్య, మంచి సంతానం, మంచి మిత్రులు)
5. ఐదవ లక్షణంలో అన్ని లక్షణాలు ఉన్నాయి, అది ప్రతీది సాధరణంగా తీసుకోవటం(Facilitation) – (కష్టం లేకుండా, సాధరణ జీవనం, పిచ్చి మర్యాదలను పట్టించుకోకుండా, పరులను పట్టించుకోకుండా ఉండటం).[బిహారుల్ అన్వార్, భాగం71, పేజీ186]
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారుత్ తఆరుఫ్ లిల్ మత్బూఆత్, బీరూత్, లెబ్నాన్, 1421ఖ.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి