ఆది, 12/29/2019 - 17:14
అతి నీఛమైన లక్షణాలను వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం:
1. నీచమైన సోమరిపోతు, ఆరోగ్యంగా ఉండి మరియు ఏపని లేకపోయినా తన నోటితో కూడా అల్లాహ్ ను స్మరించని వాడు.
2. నీచమైన దొంగ, తన నమాజ్ నుండి దొంగలించినవాడు(నమాజ్ ను సరిగా చదవని వాడు), ఇలాంటి నమాజ్ ను అతడి ముఖం పై విసిరేయబడుతుంది.
3. నీచమైన పీనాసి, ఒక విశ్వాసి ప్రక్క నుండి వెళ్లినా అతడికి సలామ్ చేయని వాడు.
4. నీచమైన దుష్టుడు మరియు కరుణ లేనివాడు, నా ప్రస్తావనం అతడి ముంది జరిగినా సరే దురూద్ పంపనివాడు.
5. నీచమైన అశమర్థుడు, దుఆ చేయడంలో కూడా అశమర్థత కలిగిఉన్నవాడు.[మజ్ముఅయె వర్రామ్, భాగం2, పేజీ237]
రిఫ్రెన్స్
వర్రామ్, మసూద్ ఇబ్నె ఇసా, మజ్ముఅయె వర్రామ్, ఆస్తానె ఖుద్స్ రజవీ, ముఅస్ససయె చాప్ వ ఇంతెషారాత్, మష్హద్-ఇరాన్, 1369ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి