విశ్వాసుల ఐదు గుర్తులు

మంగళ, 12/31/2019 - 15:17

విశ్వాసులు కలిగి ఉండే ఐదు లక్షణాలు హజ్రత్ ఇమామ్ సజ్జాద్[అ.స] హదీస్ అనుసారం...

విశ్వాసుల ఐదు గుర్తులు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ ఇమామ్ సజ్జాద్[అ.స] ఉల్లేఖనం: విశ్వాసి ఐదు లక్షణాలు కలిగి ఉంటాడు:
1. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దర్మనిష్ఠ కలిగి ఉంటాడు
2. తక్కువ సంపాదించినా అందులో నుంచి దానం(సద్ఖా) చేస్తాడు
3. కష్టాలలో కూడా సహనంగా ఉంటాడు
4. కోపంలో కూడా జౌదార్యంగా ఉంటాడు
5. భయంలో కూడా అసత్యం పలకడు [అల్ ఖిసాల్, భాగం1, పేజీ269]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, కితాబ్ చీ, తెహ్రాన్-ఇరాన్, 1377ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12