మంగళ, 12/31/2019 - 15:33
షైతాన్ మోసానికి గురి కానివారు ఎవరు అన్న విషయం పై హదీస్ వివరణ...
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ఉల్లేఖించారు: షైతాన్ ఇలా అన్నాడు: ఈ ఐదుగురు తప్ప మిగిలిన ప్రజలందరూ నా వల నుండి తమను కాపాడుకోలేరు, వారు:
1. అల్లాహ్ ను ఆశ్రయించి తమ కార్యములన్నింటి పట్ల ఆయననే నమ్ముకున్నవారు
2. అల్లాహ్ ను రాత్రింబవళ్ళు స్మరించేవారు
3. ఏదైతే తన కోసం ఇష్టపడతారో దానిని తన విశ్వాసపరమైన సోదరుని కోసం కూడా ఆశించేవారు
4. ఏదైనా కష్టం వచ్చి పడితే ఆతురానికి గురి కానివారు
5. అల్లాహ్ ప్రసాదించినవాటి పై రాజీ పడి భాగ్యంపై బాధపడనివారు[అల్ ఖిసాల్, భాగం1, పేజీ285]
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, కితాబ్ చీ, తెహ్రాన్-ఇరాన్, 1377ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి