మరిపించే ఐదు అంశాలు

మంగళ, 12/31/2019 - 15:58

మరిపించే ఐదు అంశాలను వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్...

మరిపించే ఐదు అంశాలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నా ఉమ్మత్ పై ఒక రోజు వస్తుంది ఆరోజు ఐదు విషయాల పట్ల ఇష్టం ఐదు విషయాలను మరిపిస్తాయి. అవి:
1. ప్రపంచం పట్ల ఇష్టం పరలోకాన్ని మరిపిస్తుంది
2. ధనం పట్ల ఇష్టం లేక్క(ప్రళయం)ను మరిపిస్తుంది
3. స్త్రీల పట్ల ప్రేమ హురుల్ ఐన్ ను మరిపిస్తుంది
4. భవంతుల పట్ల ప్రేమ సమాధులను మరిపిస్తుంది
5. స్వప్రియం అల్లాహ్ ను మరిపిస్తుంది[అల్ ఖిసాల్, భాగం1, పేజీ270]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, కితాబ్ చీ, తెహ్రాన్-ఇరాన్, 1377ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19