వీళ్ళతో పోట్లాడకూడదు

గురు, 01/02/2020 - 14:32

హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం ప్రకారం ఆరు గురితో పోట్లాడకూడదు...

వీళ్ళతో పోట్లాడకూడదు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం: ఆరు గురితో పోట్లాడకూడదు మరియు వారితో వ్యాజించకూడదు, వారు:
1. ఫఖీహ్ మరియు మతపరమైన జ్ఞాని
2. నాయకుడు(అధికారి, పోషించువాడు)
3. మూర్ఖుడితో – నీచుడితో
4. దుర్మార్గుడితో మరియు సిగ్గుమాలినవాడితో
5. స్ర్రీలతో
6. చిన్న పిల్లలతో[గురరుల్ హికమ్, పేజీ480]

రిఫ్రెన్స్
గురరుల్ హికమ్ వ దురరుల్ కలిమ్, ఆమదీ, నాషిర్ దారుల్ కితాబ్ అల్ ఇస్లామీ, ఖుమ్, 1410 హిజ్రీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9