బుద్ధిని పరీక్షించటం ఎలా

గురు, 01/02/2020 - 14:44

హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం ప్రకారం బుద్ధిని పరీక్షించే సాధనలు....

బుద్ధిని పరీక్షించటం ఎలా

హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] ఉల్లేఖనం: ఆరు సందర్భాలలో ఎదుటివారి బుద్ధి యొక్క ఎక్కుతక్కువలను పరిశీలించి దాని యొక్క మూల్యాన్ని తెలుసుకోవచ్చు. ఆ సందర్భాలు:
1. ఆగ్రహంలో ఔదార్యం ద్వార
2. కోరికలో మధ్యవర్తివర్తనం ద్వార
3. భయంలో సహనం మరియు ధైర్యం ద్వార
4. నిరంత ధర్మనిష్టను పాటించటం ద్వార
5. ప్రజలతో మంచిగా ఉండటం ద్వార
6. పోట్లాటలకు అంతాగా ప్రాముఖ్యత ఇవ్వకపోవటం ద్వార[గురరుల్ హికమ్, పేజీ55]

రిఫ్రెన్స్
గురరుల్ హికమ్ వ దురరుల్ కలిమ్, ఆమదీ, నాషిర్ దారుల్ కితాబ్ అల్ ఇస్లామీ, ఖుమ్, 1410 హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 24