గురు, 01/02/2020 - 15:07
ఇతరుల పట్ల మన బాధ్యతలను వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] హదీస్....
ఇతరుల పట్ల ఒక ముస్లిం బాధ్యతలను దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు: ముస్లిముల పరస్పర బాధ్యతలు ఆరు, అవి:
1. (కలిసినప్పుడు) సలామ్ చేయటం
2. (ఆహ్వానించినప్పుడు) అతడి ఆహ్వానాన్ని అంగీకరించటం
3. తుమ్మినప్పుడు వారి కోసం “యర్ హముకుముల్లాహ్” చెప్పటం
4. (అనారోగ్యం ఉన్నప్పుడు) వారిని పరామర్శించటానికి వెళ్ళటం
5. తనకు ఏది ఇష్టమో అదే ఇతరుల కోసం అదే ఆశించటం
6. అంతిమ యాత్రలో పాల్గోవటం[ఉసూలె కాఫీ, భాగం2, పేజీ653]
రిఫ్రెన్స్
మర్హూమ్ కులైనీ, ఉసూలె కాఫీ, పరిశోధకుడు; మహ్దీ ఆయతుల్లాహీ, జహాన్ ఆరా, తెహ్రాన్, 1387ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి