బుధ, 01/08/2020 - 14:06
ఈమాన్ ను సంపూర్ణ స్థితికి చేర్చే కొన్ని లక్షణాల వివరణ దైవప్రవక్త[స.అ] హదీస్ అనుసారం...
ఒక రివాయత్ ప్రకారం దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: ఓ అలీ! ఈ ఏడు విషయాలు కలిగివున్న వాడి ఈమాన్ పరిపూర్ణమౌతుంది మరియు స్వర్గపు ద్వారాలు అతిడి కోసం తెరవబడతాయి:
1. ఉజూను పరిపూర్ణంగా చేయటం
2. నమాజ్ ను పరిపూర్ణంగా చదవటం
3. జకాత్ ను చెల్లించటం
4. కోపాన్ని అదుపులో పెట్టటం
5. నోరును చెప్పకూడని మాటల నుండి పవిత్రంగా ఉంచటం
6. చేసిన పాపముల పట్ల ఇస్తిగ్ఫార్ చేయటం
7. అహ్లెబైత్[అ.స]ల కోసం మంచిని కోరటం[అల్ ఫఖీహ్, భాగం4, పేజీ358]
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఫఖీహ్, దారుల్ అజ్వా, బీరూత్-లెబ్నాన్, 1405ఖ
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి