అమరవీరుల ప్రతిష్టతలు

బుధ, 01/08/2020 - 15:00

అమరవీరుల ప్రతిష్టత ఇతరులకు మించి ఉంటాయి అన్న విషయం పై హదీస్ వివరణ...

అమరవీరుల ప్రతిష్టతలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అల్లాహ్ ఏడు ప్రాముఖ్యతలు వీరులకు ప్రసాదించాడు:
1. మొదటి రక్తపు బొట్టు (భూమి పై) పడగానే క్షమించబడతాడు
2. అమరవీరుని తల స్వర్గపు దూతల ఒడిలో ఉంచబడుతుండి, వారు అతడి ముఖం పైనుండి దుమ్ముని శుభ్రపరచి స్వాగతం పలుకుతారు...,
3. అతడికి స్వర్గపు దుస్తులు తొడిగించబడతాయి
4. స్వర్గపు కావలాదారులు సుగంధద్రవ్యాలతో స్వాగతం పలుకుతారు
5. వారి స్థానాన్ని చూడగలరు
6. అతడి ఆత్మతో “స్వర్గంలో నీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకో, అక్కడికి వెళ్ళు” అని చెప్పబడుతుంది
7. అల్లాహ్ ముఖాన్ని చూసి అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాడు; ఈ(సౌకర్యాలు) కేవలం దైవదూతలకు మరియు అమరవీరులకు మాత్రమే[వసాయిల్ అల్ షియా, భాగం15, పేజీ16]

రిఫ్రెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, ముఅస్ససతు ఆలుల్ బైత్ అలైహిముస్సలామ్ లి అహ్యాయి అల్ తురాస్, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3