జనాబె కుమైల్ ప్రశ్నకు ఇమామ్ అలీ[అ.స] సమాధానం

శని, 01/11/2020 - 17:28

“ఇస్లాం మతం యొక్క పద్ధతులు ఏమిటి?” అని జనాబె కుమైల్ ప్రశ్నకు హజ్రత్ ఇమామ్ అలీ[అ.స] సమాధానం...

జనాబె కుమైల్ ప్రశ్నకు ఇమామ్ అలీ[అ.స] సమాధానం

జనాబె కుమైల్ ఉల్లేఖనం: నేను అమీరుల్ మొమినీన్[అ.స]ను “ఇస్లాం మతం యొక్క పద్ధతులు ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ఇస్లాం యొక్క పాదాలు ఏడు, అవి;
1. సహనానికి పునాది అయిన బుద్ధి
2. మానమర్యాదలు మరియు సత్యం పలకటం
3. నిర్ణిత సమయాలలో ఖుర్ఆన్ పఠనం
4. పొరుగువారితో మంచిగా ఉండటం
5. ఆలె ముహమ్మద్[స.అ] పట్ల మన బాధ్యతలను తెలుసుకోవటం
6. తోటి విశ్వాసుల పట్ల మనకున్న బాధ్యతలను నిర్వర్తించటం మరియు వారికి సహాయం కలిపించటం
7. అల్లాహ్ కోసం స్నేహం మరియు అల్లాహ్ కోసమే వైరం[తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ196]

రిఫ్రెన్స్
ఇబ్నె షుఅబహ్, తొహ్ఫుల్ ఉఖూల్, ఆలె అలీ[అ.స], ఖుమ్-ఇరాన్, 1382ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5