కొన్ని కష్టాలు రావటానికి కొన్ని కారణాలు ఉంటాయి అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] నిదర్శనం...
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: పది లక్షణాలు నా ఉమ్మత్ లో గనక పుట్టుకొస్తే వారు పది కష్టాలకు గురి అవుతారు. ఓ దైవప్రవక్తా[స.అ] ఆ లక్షణాలేమిటి? అని ప్రశ్నించగా వారు ఇలా సమాధానమిచ్చారు:
1. తక్కువగా దుఆ చేయటం ద్వార ఆపదలు వస్తాయి
2. సద్ఖా ఇవ్వకపోవటం ద్వార రోగాలు వస్తాయి
3. జకాత్ చెల్లించకపోవటం ద్వార జంతువులు చనిపోతాయి
4. రాజు(అధికారి) దుర్మార్గానికి పాలుపడితే వర్షాలు పడవు
5. వ్యభిచారం ఎక్కువైతే అకశ్మత్తు మృత్యువులు (హర్టఎటాక్) ఎక్కువ అవుతాయి
6. అస్వచ్ఛత మరియు అహం ద్వార భూకంపాలు ఎక్కువ వస్తాయి
7. మాట తప్పటం ద్వార హత్యలు పెరుగుతాయి
8. వస్తువులను (దొంగ)నిల్వ చేయటం ద్వార కరువుకు గురి అవుతారు[నసాయిహ్, పేజీ301]
రిఫ్రెన్స్
మిష్కీనీ అర్దబీలీ, నసాయిహ్, అనువాదం.. అహ్మద్ జన్నతీ, నష్రుల్ హాదీ, ఖుమ్-ఇరాన్, 1382ష.
వ్యాఖ్యానించండి