ఆది, 01/12/2020 - 15:57
మంచి భార్య లక్షణాలు ఏన్నీ మరియు అవేమిటి అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] హదీస్ వివరణ...

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: భార్యలలో అత్యుత్తమ భార్య ఈ పది ప్రాముఖ్యతలు కలిగి ఉంటుంది:
1. ఎక్కువ సంతానాన్ని జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది
2. ప్రేమతో ఉంటుంది
3. పవిత్రతా మరియు పాతివ్రత్యంగా ఉంటుంది
4. బంధువులలో గౌరవంగాను మరియు భర్త దగ్గర అణుకువగా ఉంటుంది
5. భర్త కోసం తనను అలంకరించుకుంటుంది
6. ఇతరుల ముందు తన హిజాబ్, గౌరవాన్ని మరియు బిడియాన్ని కాపాడుకుంటుంది
7. భర్త మాటను వింటుంది మరియు అతడి పట్ల విధేయత చూపుతుంది
8. భర్తతో ఒంటరిగా ఉన్నప్పుడు అతడి కోరికను తీర్చడంలో వెనకాడదు
9. మగాడిలా పరిహాసాలు మరియు యెగతాళి చేయకూడదు[ఉసూలె కాపీ, భాగం5, పేజీ324]
రిఫ్రెన్స్
మర్హూమ్ కాఫీ, ఉసూలె కాఫీ, పరిశోధకుడు: మహ్దీ ఆయతుల్లాహీ, జహాన్ ఆరా, తెహ్రాన్, 1387ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి